About my health:

 నేను 45 సంవత్సరాల వరకు ఆరోగ్యముగానే ఉన్నాను.1989 లో MLA ఎలక్షన్ లో తిరగడము వలన కడుపు నొప్పి తరచు గా వచ్చేది. వైజాగ్ లో స్కానింగ్ చేయగా పిత్తాశయములో రాళ్లు ఉన్నట్లు తేలినది . పల్లవి నర్సింగ్ హోమ్ లో డా.MGR గారిచేత ఆపరేషన్ చేయడము అయినది. Cholicystectomy , Appendicectomy ..operations  చేసారు.

 తరువాత 1992 లో డయాబిటీస్ వచ్చినది. నేను ప్రవేటు మెడికల్ ప్రాక్టిష్ లో బిజీ గా ఉన్నందున stress & strain ఎక్కువగా ఉండేది. . .  దాని మూలముగా B.P కూడా వచ్చినది. రెండింటి కి మందులు వాడేను. . వాడుతూ ఉన్నాను.

తరువాత 2023 లో థైరాయిడ్ పెరగడము గమనించాను. Tests చేయగా థైరాయిడ్ క్యాన్సర్ గా తేలినది. వైజాగ్ అపొలో క్యాన్సర్ హాస్పిటల్ march 2023 న  total thyroidectomy operation  చేయించుకొని రేడియేషన్ కొద్దిమోతాదులో తీసుకున్నాను. 

ఇప్పుడు థైరాయిడ్ మాత్రలు 100 mcg , సుగర్ మాత్రలు,  బిపి మాత్రలు ,  కాల్సియం మాత్ర,  బి~కాంప్లెక్ష్ మాత్ర., ఉదయానికే pantop , respilite(allergy) మాత్రలు వేసుకుంటున్నాను. ఇన్సులిన్ 20 + 20  రెండు పూటలూ తీసుకుంటున్నాను..

నా వయస్సు .. 3 విదాలుగా ఉన్నది . నాన్న జాతకము 11:04:1953 అని,  10th class certificate book లో 10:08:1954 అని ..అమ్మ చెప్పిన ప్రకారము ప్రి మెత్యూర్ గా పుట్టినందున

Comments

Popular posts from this blog

About me