Posts

About my health:

 నేను 45 సంవత్సరాల వరకు ఆరోగ్యముగానే ఉన్నాను.1989 లో MLA ఎలక్షన్ లో తిరగడము వలన కడుపు నొప్పి తరచు గా వచ్చేది. వైజాగ్ లో స్కానింగ్ చేయగా పిత్తాశయములో రాళ్లు ఉన్నట్లు తేలినది . పల్లవి నర్సింగ్ హోమ్ లో డా.MGR గారిచేత ఆపరేషన్ చేయడము అయినది. Cholicystectomy , Appendicectomy ..operations  చేసారు.  తరువాత 1992 లో డయాబిటీస్ వచ్చినది. నేను ప్రవేటు మెడికల్ ప్రాక్టిష్ లో బిజీ గా ఉన్నందున stress & strain ఎక్కువగా ఉండేది. . .  దాని మూలముగా B.P కూడా వచ్చినది. రెండింటి కి మందులు వాడేను. . వాడుతూ ఉన్నాను. తరువాత 2023 లో థైరాయిడ్ పెరగడము గమనించాను. Tests చేయగా థైరాయిడ్ క్యాన్సర్ గా తేలినది. వైజాగ్ అపొలో క్యాన్సర్ హాస్పిటల్ march 2023 న  total thyroidectomy operation  చేయించుకొని రేడియేషన్ కొద్దిమోతాదులో తీసుకున్నాను.  ఇప్పుడు థైరాయిడ్ మాత్రలు 100 mcg , సుగర్ మాత్రలు,  బిపి మాత్రలు ,  కాల్సియం మాత్ర,  బి~కాంప్లెక్ష్ మాత్ర., ఉదయానికే pantop , respilite(allergy) మాత్రలు వేసుకుంటున్నాను. ఇన్సులిన్ 20 + 20  రెండు పూటలూ తీసుకుంటున్నాను.. నా వయస్సు .. ...

About me

  About Me :     I am Dr.Seshagirirao,Vandana-MBBS,DHM,DAc,MAMS... doing Medical practice with my own Nurshing-Home "VANDANA NURSING HOME" at Nakka-Street :: C B road :: Srikakulam :: Andhrapradesh :: India ====================================== నేను గొల్లలవలస గ్రామములో జన్మించాను. మా అమ్మకు థైరాడ్ .. గోయిటర్ ఉన్నందున 7 నెలలుకే జన్మించాను.pre-mature born. 6 సం|| వరకు నడవలేదు. 7వ సం||లో బడికి వెళ్లేను. 5వ తరగతి వరకు గొల్లలవలస లోనూ ... 6 - 10వ తరగతి వరకు పోలాకి హైస్కూల్ లో నూ .. ఇంటర్ శ్రీకాకుళం లోను చదివాను . ఎంట్రెన్సు వ్రాసి MBBS విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ లో చదివాను. =======================================
Image
  MyFamilyMembers   My Parents   AppalaNaidu Gunnamma * ...