About me
About Me : I am Dr.Seshagirirao,Vandana-MBBS,DHM,DAc,MAMS... doing Medical practice with my own Nurshing-Home "VANDANA NURSING HOME" at Nakka-Street :: C B road :: Srikakulam :: Andhrapradesh :: India ====================================== నేను గొల్లలవలస గ్రామములో జన్మించాను. మా అమ్మకు థైరాడ్ .. గోయిటర్ ఉన్నందున 7 నెలలుకే జన్మించాను.pre-mature born. 6 సం|| వరకు నడవలేదు. 7వ సం||లో బడికి వెళ్లేను. 5వ తరగతి వరకు గొల్లలవలస లోనూ ... 6 - 10వ తరగతి వరకు పోలాకి హైస్కూల్ లో నూ .. ఇంటర్ శ్రీకాకుళం లోను చదివాను . ఎంట్రెన్సు వ్రాసి MBBS విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ లో చదివాను. =======================================